గీతార్థ సంగ్రహం – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః గీతార్థ సంగ్రహం భగవధ్గీత యొక్క ఉద్దేశ్యము 1 వ శ్లోకం స్వధర్మ ఙ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచరః | నారాయణ పరంబ్రహ్మ గీతా శాస్త్రే సమీరితః ||   Listen ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది). స్వధర్మ ఙ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచరః :ఎవరైతే కేవలం భక్తి చేతనే తెలుసుకొనబడుచున్నాడో, అట్టి భక్తి, … Read more