గీతార్థ సంగ్రహం – 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః గీతార్థ సంగ్రహం << గీతార్థ సంగ్రహం – 5 కర్మ, ఙ్ఞాన, భక్తి యోగముల వివరణ 23 వ శ్లోకం: కర్మయోగస్తపస్తీర్థ దానయఙ్ఞాదిసేవనమ్ | ఙ్ఞానయోగోజితస్వాంతైః పరిశుద్ధాత్మని స్థితిః || Listen ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది). కర్మ యోగః  :  కర్మ యోగము అనగా తపస్ తీర్థ దాన యఙ్ఞాది సేవనమ్  :  నిరంతరము … Read more