శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 17 (శ్రద్ధత్రయ విభాగ యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 16 గీతార్థ సంగ్రహం లోని 21వ శ్లోకం లో, ఆళవందార్లు పదిహేడవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదహేడవ అధ్యాయం లో, శాస్త్ర విధితం కాని కర్మలు అన్ని అసురులకు(క్రూరమైన వారికి) (కావున పనికిరానివి), శాస్త్ర విదితమైనవి త్రిగుణాత్మకమైనవి (సత్త్వ, రజస్, తమస్) కావున మూడు వేరు విధానాలు కలిగి ఉంటాయి అని. శాస్త్ర … Read more