గీతార్థ సంగ్రహం – 7
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః గీతార్థ సంగ్రహం << గీతార్థ సంగ్రహం – 6 ఙ్ఞాని యొక్క గొప్పతనం 29 వ శ్లోకం: ఙ్ఞాని తు పరమైకాంతీ తదాయత్తాత్మ జీవనః | తత్సం శ్లేషవియోగైక సుఖదుఃఖస్తదేగదీః || నమ్మాళ్వార్ – ఙ్ఞానులలో అగ్రగణ్యుడు Listen ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది). పరమైకాంతీ ఙ్ఞాని తు : భగవంతుడి పట్ల (తదేకనిష్ఠ/) అంకితభావం … Read more