1.38 – యద్యపి ఏతే న పశ్యంతి

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.37

శ్లోకం

యద్యపి ఏతే న పశ్యంతి లోభోపహతచేతసః |

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||

ప్రతి పదార్థం

లోభోపహత చేతసః – రాజ్య కాంక్ష చేత మూర్ఖత్వంతో నిండినవారు

ఏతే – దుర్యోధనుడి వంటి వారు

కుల క్షయ కృతం దోషం – ఒక కుల వంశాన్ని నాశనం చేయడం వల్ల కలిగే పాపముమిత్ర

ద్రోహే పాతకం చ – మిత్రులను మోసం చేయడం వల్ల కలిగే పాపము

యద్యపి న పశ్యంతి – దానిని గ్రహించలేకపోతున్నారు

తాత్పర్యం

రాజ్య కాంక్ష చేత మూర్ఖత్వంతో నిండిన దుర్యోధనుడి వంటి వారికి, ఒక కుల వంశాన్ని నాశనం చేయడం వల్ల కలిగే పాపము మరియు మిత్రులను మోసం చేయడం వల్ల కలిగే పాపము గురించి అస్సలు గ్రహింపు లేదు.

అడియేన్ ఆముక్త రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 39

మూలము : https://githa.koyil.org/index.php/1-38

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org