శ్రీ భగవద్ గీతా సారం – 1 వ అధ్యాయం (అర్జున విషాద యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << విషయ సారాంశం గీతార్థ సంగ్రహం లోని 5 వ శ్లోకం లో ఆలవందార్లు ( యామునాచార్యులు) కృపతో అనుగ్రహిస్తూ మొదటి అధ్యాయం లోని సారాన్ని వివరిస్తున్నారు “ ధర్మ యుద్ధం అధర్మమైనది అనే ఆలోచన మదిలో పుట్టడంతో సతమతం అయిన అర్జునుడు నిశ్చేష్టుడు అయ్యాడు. దీనికి కారణం అర్హత లేని బంధువుల పైన పెరిగిన ప్రేమ, … Read more