గీతార్థ సంగ్రహం – 8
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః గీతార్థ సంగ్రహం << గీతార్థ సంగ్రహం – 7 ముగింపు 32 వ శ్లోకం: ఏకాంతాత్యంత దాస్యైకరతిస్తత్పదమాప్నుయాత్ | తత్ప్రధానమిదం శాస్త్రమితి గీతార్థసంగ్రహః || పరమపదము – ఉత్కృష్ట గమ్యమైన నారాయణుని దివ్య నివాసస్థానము Listen ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది). ఏకాంత అత్యంత దాస్యైకరతిః : పరమైకాన్తి అనగా, ఎమ్పెరుమాన్ ప్రీతికొరకు ప్రత్యేకంగా దృష్టిపెట్టి, … Read more