1.11 అయనేషు 

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 10

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః .

భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి .. 

ప్రతి పదార్థం

సర్వ ఏవ హి భవంతః  – మీ అందరూ

సర్వేషు అయనేషు చ  – అన్ని ప్రవేశ మార్గాలలో

యథాభాగమవస్థితాః  – మీ స్థానాలను విడువకుండా

భీష్మమేవా  – భీష్ముడిని మాత్రమే

అభిరక్షంతు– చుట్టుముట్టి రక్షించండి

తాత్పర్యం

మీ అందరూ, మీ స్థానాలను విడువకుండా, అన్ని ప్రవేశ మార్గాలలో నిలిచి, భీష్ముడిని చుట్టుముట్టి రక్షించండి.

అడియేన్ లక్ష్మీ రామానుజ దాసి

>> అధ్యాయం 1 శ్లోకం 12

మూలము : https://githa.koyil.org/index.php/1-11/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org