1.19 – స ఘోషో ధార్తరాష్ట్రాణాం

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.18

శ్లోకం

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||

ప్రతి పదార్థం

నభః చ  – ఆకాశమును

పృథివీం చ ఏవ  – మరియు సమస్త భూమిని కూడా

వ్యనునాదయన్ – ప్రతిధ్వనింపజేస్తూ / శబ్దంతో నింపుతూ

తుములః సఘోషః – ఏకకాలంలో పూరించిన ఆ శంఖాల భయంకరమైన ధ్వని

ధార్తరాష్ట్రాణాం  – ధృతరాష్ట్రుని కుమారుల యొక్క

హృదయాన్ని   – (వారి) గుండెలను 

వ్యదారయత్ – ముక్కలు చేసెను / పగిలిపోయేలా చేసెను

తాత్పర్యం

ఆ శంఖాల భయంకరమైన ధ్వని ఆకాశమును, భూమిని మారుమ్రోగిస్తూ, ధృతరాష్ట్రుని కుమారుల (కౌరవుల) హృదయాలను బ్రద్దలు కొట్టింది.

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

అడియేన్ ఆముక్త రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 20

మూలము : https://githa.koyil.org/index.php/1-19

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment