శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 16 (దైవాసుర సంపత్ విభాగ యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 15 గీతార్థ సంగ్రహం లోని 20వ శ్లోకం లో, ఆళవందార్లు పదహారవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ,పదహారవ అధ్యాయంలో – (మానవులలో) దేవ (సాధువు) మరియు అసుర (క్రూరమైన) వర్గీకరణను వివరించిన తర్వాత ,(సాధించవలసిన) సత్యమైన జ్ఞానాన్ని మరియు (లక్ష్యాన్ని సాధించే) ప్రక్రియ యొక్క సాధనను స్థాపించడానికి, (మానవులు) శాస్త్రంతో బంధించబడ్డారనే సత్యాన్ని చెప్పబడింది”. … Read more