1.42 – సఙ్కరో నరకాయైవ
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 1.41 శ్లోకం సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ । పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః ॥ ప్రతి పదార్థం సఙ్కరః – వర్ణసాంకర్యము కుల-ఘ్నానామ్ – కులమును నశింపజేసిన వారికి కులస్య చ – కులమునకు (వంశమునకు) కూడా నరకాయ ఏవ – కేవలం నరక ప్రాప్తి మాత్రమే హి – ఏలయనగా … Read more