1.15. పాంచజన్యం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 14 శ్లోకం పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః . పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ప్రతి పదార్థం హృషీకేశః – ఇంద్రియాధిపతి కృష్ణుడు పాంచజన్యం – పాంచజన్య అనే మహా శంఖం ధనంజయః – అర్జునుడు దేవదత్తం – దేవదత్త అనే శంఖం భీమకర్మా వృకోదరః  – భయంకర కార్యాలు చేసే భీముడు … Read more

1.14 తతః శ్వేతైర్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 13 శ్లోకం తతః శ్వేతైర్ హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ . మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః  ప్రతి పదార్థం తతః – తరువాత మాధవః – శ్రీమహాలక్ష్మీ పతి కృష్ణుడు పాండవః – పాండవుడు అర్జునుడు శ్వేతైర్ హయైర్యుక్తే మహతి స్యందనే – తెల్ల గుర్రాలు లాగుతున్న మహా రథంలో స్థితౌ … Read more

1.13 తతః శంఖాశ్చ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 12 శ్లోకం తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః . సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్  ప్రతి పదార్థం తతః – తరువాత శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః  – శంఖాలు, భేరులు, చిన్న డప్పులు, పెద్ద డప్పులు, గోముఖాలు సహసైవా – వెంటనే అభ్యహన్యంత– మోగించబడ్డాయి స శబ్దస్తుములోఽభవత్ – ఆ శబ్దం ఘోరంగా మారింది తాత్పర్యం … Read more

1.12 తస్య సంజనయన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 11 శ్లోకం తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః . సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ..  ప్రతి పదార్థం ప్రతాపవాన్ – మహా శూరుడు కురువృద్ధః పితామహః – కురు వంశంలో వృద్ధుడు, పితామహుడు భీష్ముడు తస్య – దుర్యోధనునికి హర్షం సంజనయన్ – ఆనందం కలిగించేందుకు ఉచ్చైః సింహనాదం వినద్య … Read more

1.11 అయనేషు 

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 10 అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః . భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ..  ప్రతి పదార్థం సర్వ ఏవ హి భవంతః  – మీ అందరూ సర్వేషు అయనేషు చ  – అన్ని ప్రవేశ మార్గాలలో యథాభాగమవస్థితాః  – మీ స్థానాలను విడువకుండా భీష్మమేవా  – భీష్ముడిని మాత్రమే అభిరక్షంతు– చుట్టుముట్టి … Read more

1.10 అపర్యాప్తం

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం – 1 శ్లోకం – 9 శ్లోకం : అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ । పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥ ప్రతి పదార్థం తత్ – ఈ ప్రకారముగా / ఈ విధంగా భీష్మాభిరక్షితమ్ – భీష్మ పితామహుని చేత రక్షింపబడుతున్న అస్మాకం బలం – మన సైన్య బలము అపర్యాప్తం – అపారమైనది … Read more

1.9 అన్యే చ బహవః 

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం – 1 శ్లోకం – 8 శ్లోకం  అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః । నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ ప్రతి పదార్థం అన్యే  – శేషించిన / మిగిలిన బహవః శూరాః చ – మరియు అనేకమంది వీర పురుషులు (శూరులు) మదర్థే – నా కోసమే / నా హితము కొరకై … Read more

1.8 భవాన్ భీష్మశ్చ

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం – 1 శ్లోకం – 7 శ్లోకం  భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః । అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ || ప్రతి పదార్థం భవాన్  – తాము (గురుదేవులైన ద్రోణాచార్యులు) భీష్మః చ (భీష్మశ్చ) – మరియు పితామహ భీష్ముడు కర్ణః చ (కర్ణశ్చ) – మరియు అంగరాజు అయిన కర్ణుడు సమితింజయః కృపః … Read more

1.7 – అస్మాకం

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః  అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 6 శ్లోకం అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥ ప్రతి పదార్థం ద్విజోత్తమ  – ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ! ద్విజులలో ఉత్తముడైన గురువర్యా ! అస్మాకం తు  – మన పక్షమునందు / మన మధ్యన విశిష్టాః నాయకాః … Read more

1.18 ద్రుపదో ద్రౌపదేయాశ్చ

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 17 శ్లోకం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || ప్రతి పదార్థం పృథివీపతే  – ఓ భూపాలా / ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!) ద్రుపదో  – ద్రుపద రాజు (పాంచాల దేశ రాజు) ద్రౌపదేయాః చ – మరియు ద్రౌపది యొక్క కుమారులు … Read more