శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 12 (భక్తి యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 11 గీతార్థ సంగ్రహం లోని 16వ శ్లోకం లో, ఆళవందార్లు పన్నెండవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పన్నెండవ అధ్యాయంలో, ఆత్మోపాసనా (ఆత్మ అనుభవం) కన్నా భగవానుడి పట్ల భక్తి యోగం కు ఉన్న గొప్పతనం, భక్తి కలగటానికి ఉన్న మార్గాల గురించిన వివరణ, భక్తి యోగం చెయ్యలేని వారికి ఆత్మ అనుభవ ఉపాయం, … Read more