శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 8 (అక్షర పరబ్రహ్మ యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 7 గీతార్థ సంగ్రహం లోని 12వ శ్లోకం లో, ఆళవందార్లు ఎనిమిదవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “ఈ 8వ అధ్యాయం యొక్క సారాంశం, భౌతిక సంపద ఆశించే ఐశ్వర్యార్థులు, భౌతిక దేహం త్యజించి తమని తాము అనుభవించాలి అనుకునే కైవల్యార్థులు మరియు భగవద్ పాదాలు చేరాలి అనుకునే జ్ఞానులు, తెలుసుకోవాల్సిన వివిధమైన తత్త్వాలు … Read more