గీతార్థ సంగ్రహం – 2
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః గీతార్థ సంగ్రహం << గీతార్థ సంగ్రహం – 1 మూడు షట్కముల యొక్క సారాంశం – 2 నుండి 4 వ శ్లోకం 2 వ శ్లోకం: ఙ్ఞాన కర్మాత్మికే నిష్ఠే యోగలక్ష్యే సుసంస్కృతే | ఆత్మానుభూతి సిధ్యర్థే పూర్వ షట్కేన చోదితే || Listen ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది). సుసంస్కృతే : … Read more