గీతార్థ సంగ్రహం – 5
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః గీతార్థ సంగ్రహం << గీతార్థ సంగ్రహం – 4 మూడవ షట్కము (7 – 12 అధ్యాయముల) యొక్క సారాంశం 17 వ శ్లోకం: దేహస్వరూప మాత్మాప్తి హేతురాత్మవిశోధనమ్ | బన్ధహేతుర్వివేకశ్చ త్రయోదశ ఉదీర్యతే || Listen ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది). దేహ స్వరూపం : దేహము యొక్క స్వరూపం ఆత్మాప్తి హేతుః : … Read more