1.8 భవాన్ భీష్మశ్చ
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం – 1 శ్లోకం – 7 శ్లోకం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః । అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ || ప్రతి పదార్థం భవాన్ – తాము (గురుదేవులైన ద్రోణాచార్యులు) భీష్మః చ (భీష్మశ్చ) – మరియు పితామహ భీష్ముడు కర్ణః చ (కర్ణశ్చ) – మరియు అంగరాజు అయిన కర్ణుడు సమితింజయః కృపః … Read more