శ్రీ భగవద్ గీతా సారం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః భగవద్గీతా, మన ఇతిహాసాల లో ముఖ్యమైనదీ అయిన మహాభారతం లోని అంతర్భాగం గా మనకు అందించబడింది. ఈ భూమండలంపై దుష్ట శక్తుల భారం పెరిగినప్పుడు, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ కృష్ణుడిగా ద్వాపర యుగ సమాప్తం లో అవతరించి శిష్ట రక్షణ(మంచి వారిని రక్షించి), దుష్ట శిక్షణ(చెడు ని నిర్మూలించి) చేసి, ధర్మాన్ని స్థాపించారు. ఈ భగవద్గీతకే గీతోపనిషద్ అని పేరు, అందుకు కారణం … Read more