శ్రీ భగవద్ గీతా సారం – 4 వ అధ్యాయం (జ్ఞాన యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 3 గీతార్థ సంగ్రహం లోని 8 వ శ్లోకం లో, ఆళవందార్లు 4వ అధ్యాయం యొక్క సారాంశం ఇలా వివరిస్తున్నారు “ 4 వ అధ్యాయం, కర్మ యోగం (జ్ఞాన యోగం తో కూడినది) జ్ఞాన యోగం గానే చెప్పబడ్తునది, కర్మ యోగం యొక్క స్వభావం మరియు విభాగాలు, నిజమైన జ్ఞానం యొక్క వైభవం … Read more