శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 5 (కర్మ సన్యాస యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 4 గీతార్థ సంగ్రహం లోని 9వ శ్లోకం లో, ఆళవందార్లు అయిదవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “అయిదవ అధ్యాయం కర్మ యోగం యొక్క సాధ్యత చెప్పబడింది,కర్మ యోగం యొక్క శీఘ్ర కార్య సాధన దృష్టికోణం, దాని సహాయక భాగాలు మరియు అన్ని శుద్ధమైన ఆత్మలను సమదృష్టితో చూసే స్థితి చెప్పబడింది.” ముఖ్యమైన శ్లోకాలు … Read more