1.7 – అస్మాకం

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః  అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 6 శ్లోకం అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥ ప్రతి పదార్థం ద్విజోత్తమ  – ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ! ద్విజులలో ఉత్తముడైన గురువర్యా ! అస్మాకం తు  – మన పక్షమునందు / మన మధ్యన విశిష్టాః నాయకాః … Read more

1.6 – యుధామన్యుశ్చ

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః  అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 5 శ్లోకం యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥ ప్రతి పదార్థం యుధామన్యుః – యుధామన్యుడు విక్రాంతః – విజేత / పరాక్రమశాలి వీర్యవాన్ – సౌర్యవంతుడు/ మహా బలశాలి ఉత్తమౌజాః చ – ఉత్తమౌజస్సు అనే రాజు సౌభద్రః – సుభద్రా నందనుడైన అభిమన్యుడు … Read more

1.5 – ధృష్టకేతుః 

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 4 శ్లోకం దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। ప్రతి పదార్థం ధృష్టకేతుః  – ధృష్టకేతువు అనే రాజు చేకితానః  – చేకితానుడు (మరొక రాజు) వీర్యవాన్ – పరాక్రమము కలిగినవాడు కాశీరాజః చ – కాశీ దేశ రాజు కూడా పురుజిత్  – మరియు పురుజిత్తు అనే రాజు … Read more

1.4 – అత్ర శూరా

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 1.3 శ్లోకం అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। ప్రతి పదార్థం మహేష్వాసాః – గొప్ప ధనుర్ధారులు యుధి – యుద్ధ విషయాలలో భీమార్జున సమాః – భీముడు మరియు అర్జునులతో సమానమైనవారు శూరాః – గొప్ప యోధులైన రాజులు అత్ర  – ఈ … Read more

1.3 – పశ్యైతాం

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 2 శ్లోకం పశ్యైతాం పాండు పుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। ప్రతి పదార్థం ఆచార్య – ఓ గురుదేవా! తవ శిష్యేణ – నీ శిష్యుడైన ధీమతా – తెలివైనవాడైన ద్రుపద పుత్రేణ – పాంచాల దేశ రాజైన ద్రుపద మహారాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుని … Read more

1.2 – దృష్ట్వాతు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ: అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 1 శ్లోకం సంజయ ఉవాచదృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। ప్రతి పదార్థం రాజా దుర్యోధనః – రాజైన దుర్యోధనుడు వ్యూఢం – వరుసగా నిలబడిన పాండవానీకం – పాండవుల సైన్యం దృష్ట్వాతు – చూసిన పిదప తదా – ఆ సమయంలో ఆచార్యం – ద్రోణాచార్యుని … Read more

1.1 – ధర్మక్షేత్రే

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ  ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। ప్రతి పదార్థం సంజయ – ఓ సంజయా! ధర్మక్షేత్రే కురుక్షేత్రే  – ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుయుత్సవః  – యుద్ధం చేయాలనే కోరికతో  సమవేతా – సమూహముగా ఒకచోట చేరిన మామకాః – నా కుమారులు పాండవాః చ ఏవ – … Read more

అధ్యాయం 1 – అర్జున విషాద యోగం

 శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః యత్ పదామ్బోరుహధ్యాన విద్వస్థాశేష కల్మషః |వస్తుతాముపయా తోహం యామునేయం నమామితమ్ యామునాచార్యుల దివ్య తిరువడులను (పాదపద్మాలను) ధ్యానించిన ఫలంగా నా అంతరంగంలోని అన్ని కల్మషాలు (లోపాలు, అజ్ఞానం) తొలగిపోయాయి. వారి దయతో నేను అసత్ (అనిత్యమైన) స్థితి నుండి సత్ (ఆత్మస్వరూపమైన, శాశ్వతమైన) స్థితికి చేరుకున్నాను. ఆ మహానుభావుడైన యామునాచార్యునికి నా నమస్కారాలు.  ధన్యవచనులైన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రణామం శ్రీ రామానుజుల … Read more

శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 18 (మోక్షోపదేశ యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 17 గీతార్థ సంగ్రహం లోని 22వ శ్లోకం లో, ఆళవందార్లు పద్దెనిమిదో అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “చివర్లో అనగా పద్దెనిమిదో అధ్యాయం లో – చెప్పినది ఏమనగా (అన్ని) కర్మలు చెయ్యువాడు స్వయముగా భగవానుడే, సత్త్వ గుణం అనుకరించతగినది మరియు సత్త్వ(ఇటువంటి నియమాలు పాటించి చేసే కార్యాలు) గుణ ప్రధానమైన ఇటువంటి కార్యాలకు … Read more

శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 17 (శ్రద్ధత్రయ విభాగ యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 16 గీతార్థ సంగ్రహం లోని 21వ శ్లోకం లో, ఆళవందార్లు పదిహేడవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదహేడవ అధ్యాయం లో, శాస్త్ర విధితం కాని కర్మలు అన్ని అసురులకు(క్రూరమైన వారికి) (కావున పనికిరానివి), శాస్త్ర విదితమైనవి త్రిగుణాత్మకమైనవి (సత్త్వ, రజస్, తమస్) కావున మూడు వేరు విధానాలు కలిగి ఉంటాయి అని. శాస్త్ర … Read more