1.6 – యుధామన్యుశ్చ
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః అధ్యాయం 1 << అధ్యాయం 1 శ్లోకం 5 శ్లోకం యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥ ప్రతి పదార్థం యుధామన్యుః – యుధామన్యుడు విక్రాంతః – విజేత / పరాక్రమశాలి వీర్యవాన్ – సౌర్యవంతుడు/ మహా బలశాలి ఉత్తమౌజాః చ – ఉత్తమౌజస్సు అనే రాజు సౌభద్రః – సుభద్రా నందనుడైన అభిమన్యుడు … Read more