శ్రీ భగవద్ గీతా సారం – 2 వ అధ్యాయం (సాంఖ్య యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 1 గీతార్థ సంగ్రహం లోని 6 వ శ్లోకం లో, ఆలవందార్లు రెండవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “ఆత్మ యొక్క శాశ్వతత్వం, నిష్కామం గా చెయ్యాల్సిన ధర్మమైన కర్మ, స్థితప్రజ్ఞ లో ఉండటం(నిర్ణయాలు మరియు జ్ఞానం లో స్థిరం గా ఉండటం) గమ్యం గా , తన గురించి మరియు కర్మ యోగం … Read more

శ్రీ భగవద్ గీతా సారం – 1 వ అధ్యాయం (అర్జున విషాద యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << విషయ సారాంశం గీతార్థ సంగ్రహం లోని 5 వ శ్లోకం లో ఆలవందార్లు ( యామునాచార్యులు) కృపతో అనుగ్రహిస్తూ మొదటి అధ్యాయం లోని సారాన్ని వివరిస్తున్నారు “ ధర్మ యుద్ధం అధర్మమైనది అనే ఆలోచన మదిలో పుట్టడంతో సతమతం అయిన అర్జునుడు నిశ్చేష్టుడు అయ్యాడు. దీనికి కారణం అర్హత లేని బంధువుల పైన పెరిగిన ప్రేమ, … Read more

శ్రీ భగవద్ గీతా సారం – విషయ సారాంశం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం శ్రీమహాలక్ష్మి నాథుడైన, సర్వేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు భూ భారాన్ని తీర్చడానికి శ్రీ కృష్ణుడిగా అవతరించారు. ఆ భూ భారాన్ని తగ్గించటానికి చేసిన లీలల్లో ప్రధానమైనది మహాభారాత యుద్ధం. ఆ పరమాత్మే ముందు నిలిచి యుద్ధాన్ని సిద్ధపరిచాడు, సైన్యాన్ని సమకూర్చి, అర్జునుడికి సారథిగా ఉండి, అవసరమైన సమయానికి సహాయం చేసి రక్షించాడు, యుద్ధంలో ఆయుధాలు చేత పట్టను అని సంకల్పించి … Read more

శ్రీ భగవద్ గీతా సారం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః భగవద్గీతా, మన ఇతిహాసాల లో ముఖ్యమైనదీ అయిన మహాభారతం లోని అంతర్భాగం గా మనకు అందించబడింది. ఈ భూమండలంపై దుష్ట శక్తుల భారం పెరిగినప్పుడు, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ కృష్ణుడిగా ద్వాపర యుగ సమాప్తం లో అవతరించి శిష్ట రక్షణ(మంచి వారిని రక్షించి), దుష్ట శిక్షణ(చెడు ని నిర్మూలించి) చేసి, ధర్మాన్ని స్థాపించారు. ఈ భగవద్గీతకే గీతోపనిషద్ అని పేరు, అందుకు కారణం … Read more