శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 13 (క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ భగవద్ గీతా సారం << అధ్యాయం 12 గీతార్థ సంగ్రహం లోని 17వ శ్లోకం లో, ఆళవందార్లు పదమూడవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదమూడవ అధ్యాయం లో, శరీర స్వభావం, జీవాత్మ స్వభావం పొందే మార్గం, ఆత్మ మరియు అచిత్(శరీరం) మధ్య ఉన్న బంధానికి కారణం మరియు రెండిటి(ఆత్మ మరియు అచిత్) నడుమ బేధం కనిపెట్టే మార్గం చెప్పబడ్డాయ.” ముఖ్యమైన … Read more